Header Banner

మూడు రోజులు మౌనంగా ఉన్నానంటూ ఇన్ స్టా పోస్ట్! ఒంటరిగా ఉండడం కష్టం.. కానీ అదే ఇష్టం!

  Thu Feb 20, 2025 13:50        Entertainment

ఒంటరితనం చాలా కష్టమని ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు చెప్పారు. అయితే, తాను మాత్రం ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. మూడు రోజుల పాటు అందరికీ దూరంగా, ఒంటరిగా, మౌనంగా గడిపానని తెలిపారు. ఫోన్, సోషల్ మీడియా, షూటింగ్.. అన్నింటినీ పక్కన పెట్టి తనతో తాను మాత్రమే ఉన్నట్లు వివరించారు. మూడు రోజులు మాత్రమే కాదు ఎన్నిరోజులు ఉండమన్నా అలా ఉంటానని పేర్కొంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. 'మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి' అంటూ తన అభిమానులకు సూచించారు. ‘మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌ సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను’ అంటూ పోస్టులో వెల్లడించారు. ఇటీవల సమంత నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ’ ఐకానిక్ గోల్డ్ అవార్డ్ తో పాటు ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డునూ గెలుచుకుంది. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న సమంత.. మరోపక్క రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటీవలే షూటింగ్‌లో జాయిన్‌ అయ్యానని, మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి వచ్చేశానంటూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Samantha #InstaPost #Lonleyness #Citadel #Rakthbrahmand